Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 9:55 AM వరంగల్General
ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు - Udayam
భద్రకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున విశేష పంచామృతాభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం నగరంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...