వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణుల పరీక్షల విభాగం, ఇతర వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు.
గర్భిణులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలు, మందులు, పరీక్షలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

