Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు కుటుంబంతో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది: మంత్రి ఆనం

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 10:01 AM నెల్లూరుGeneral
పోలీసు కుటుంబంతో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది: మంత్రి ఆనం - Udayam
తాను కూడా పోలీసు కుటుంబం నుంచే వచ్చానని, ఆ శాఖతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో జరిగిన కానిస్టేబుళ్ల దీక్షాంత్‌ పరేడ్‌లో పాల్గొన్న ఆయన, పోలీసుల సేవలను కొనియాడుతూ సిబ్బందికి తగు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...