వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల హేతుబద్ధీకరణ, బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని సూచించారు.
మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, ఉప విద్యా శాఖాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

