Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుకుంద ఆలయంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:21 PM కర్నూలుGeneral
ఉరుకుంద ఆలయంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు - Udayam
ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేశారు. రెండో సోమవారం లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో ఎల్‌ఎల్‌సీ నీటితో స్నానాలకు ఏర్పాట్లు చేశారు. వర్షం నుంచి రక్షణకు ఐరన్ షెడ్లు, కూర్చునేందుకు ఫ్లోరింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పరిశుభ్రత కోసం రోజూ 80 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...