Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గేను కలిసిన తెలంగాణ స్పీకర్‌

Follow Udayam on Google
Harika Sep 01, 2026 4:19 PM వికారాబాద్General
ఖర్గేను కలిసిన తెలంగాణ స్పీకర్‌  - Udayam
తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ బుధవారం AICC అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఖర్గే అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖర్గేను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో పి.వెంకటేశం, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గూడెం రాములు యాదవ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...