Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీ తల్లిని కాదు, నా తల్లిని అన్నారు: స్పీకర్ ఆగ్రహం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 11:31 AM హైదరాబాద్General
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్, హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన చేదు అనుభవంపై తీసుకున్న చర్యలేంటని హరీశ్‌రావు ప్రశ్నించగా, తనకు జరిగిన ఘటనను ప్రస్తావించారు. ‘వాళ్లు నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు. సబితారెడ్డి, సునీతారెడ్డి, కోవా లక్ష్మి తన సోదరీమణుల్లాంటి వారని, వారికి జరిగిన అన్యాయంపై విచారణకు ఆదేశించానని తెలిపారు.

Comments

G
Loading comments...