Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో మళ్లీ పిచ్చుకల సందడి

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 04, 2026 5:40 PM హైదరాబాద్General
నగరంలో మళ్లీ పిచ్చుకల సందడి - Udayam
నగరంలో పిచ్చుకల సంఖ్య తగ్గడంతో 'AWCS' సంస్థ 2016లో 'Bring Back Sparrows' కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమీన్‌పూర్, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో 2వేలకు పైగా కృత్రిమ గూళ్లను ఉచితంగా పంపిణీ చేసింది. స్థానికుల సహకారంతో నీటి గిన్నెలు, మిద్దె తోటలను పెంచడంతో అద్భుతమైన ఫలితం కనిపించింది. తాజా బర్డ్ వాచర్స్ అధ్యయనం ప్రకారం హైదరాబాద్ నగరానికి తిరిగి సుమారు 20వేల పిచ్చుకలు వచ్చినట్లు తేలింది.

Comments

G
Loading comments...