వార్తలకు తిరిగి వెళ్లండి

మొరాకో సరిహద్దులోని సీయుటా ప్రాంతంలో వేలాదిగా వలసదారులు చొరబడటంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా స్పందించారు. యూరప్ సరిహద్దుల భద్రతకు ఇది ముప్పని హెచ్చరించారు.
అవసరమైతే స్పెయిన్‌తో షెన్‌జెన్ ఒప్పందాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తామని తెలిపారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశ భద్రతా విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
