Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్పెయిన్ విక్టరీ సెలబ్రేషన్స్.. 20 లక్షల మంది హాజరు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 22, 2026 8:45 AM జాతీయంGeneral
స్పెయిన్ విక్టరీ సెలబ్రేషన్స్.. 20 లక్షల మంది హాజరు - Udayam
ప్రపంచకప్‌ గెలిచిన స్పెయిన్ జట్టుకు మాడ్రిడ్‌లో 20 లక్షల మందితో ఘనస్వాగతం లభించింది. ప్రధాని సాంచెజ్‌ను, రాజకుటుంబాన్ని కలిశాక సిబెల్స్ స్క్వేర్ వద్ద ట్రోఫీని ప్రదర్శించారు. రన్నరప్‌గా నిలిచినా అర్జెంటీనా జట్టుకు అభిమానులు నీరాజనాలు పట్టారు. మెస్సి నేరుగా ఇంటికి వెళ్లగా, మిగతా ఆటగాళ్లు ప్రత్యేక బస్సు ర్యాలీలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...