Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 08, 2026 6:24 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ - Udayam
ధర్మవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లోని ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఎస్పీ సతీశ్‌ కుమార్‌ శనివారం తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులకు అందుతున్న సేవలు, కుటుంబ వివాదాల పరిష్కార విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వివిధ కుటుంబ సమస్యలు, ఫిర్యాదుల స్వభావాన్ని సమీక్షించారు. కేసుల పురోగతి, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సిబ్బందితో చర్చించారు.

Comments

G
Loading comments...