Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడిగూడెం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 3:54 PM సూర్యాపేటGeneral
నడిగూడెం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ - Udayam
నడిగూడెం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతిని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. సైబర్ మోసాల బాధితులకు న్యాయం, నగదు రిఫండ్ త్వరగా జరిగేలా చూడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...