వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోను వార్షిక తనిఖీలో భాగంగా ఎస్పీ నితికా పంత్ పరిశీలించారు. నేరాల రికార్డులు, కేసుల డేటా, రిజిస్టర్లు, పత్రాల భద్రత, కంప్యూటరీకృత నిర్వహణను సమీక్షించారు.
రికార్డులను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నవీకరించి, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతతో డేటా నిర్వహణను మెరుగుపర్చాలని సూచించారు.
Comments
Loading comments...

