వార్తలకు తిరిగి వెళ్లండి

జొహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ నగరాల సమీపంలోని టౌన్‌షిప్‌లలో దుండగులు జరిపిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఏకే 47 రైఫిల్స్‌తో బార్‌లు, దుకాణాలే లక్ష్యంగా జరిగిన ఈ వరుస దాడులతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతుండగా, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

