Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 01, 2026 8:22 AM కర్నూలుGeneral
భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య - Udayam
భార్యను గొడ్డలితో హత్య చేసిన నిందితుడు బాబు చివరకు ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నోములలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై వచ్చిన బాబు మానసిక వేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...