Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోయా పంట నష్టానికి పరిహారం ఇవ్వాలి

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:05 AM ఆదిలాబాద్General
సోయా పంట నష్టానికి పరిహారం ఇవ్వాలి - Udayam
తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో రైతు రాజారెడ్డి పొలంలో మొలకలు ఎత్తిన సోయా పంటను ఎమ్మెల్యే పరిశీలించారు. మాళవిక సీడ్‌ కారణంగా పంట నష్టపోయిందని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు కంపెనీ వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. న్యాయం జరగకపోతే కంపెనీ, అధికారుల తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...