వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యువత సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జోధ్‌పూర్‌లో జరిగిన ‘మారు నినాద్-2026’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సోషల్ మీడియా అతివాడకం వల్ల యువతలోని నైపుణ్యాలు, సృజనాత్మకత దెబ్బతింటున్నాయని అన్నారు.
అవసరమైన మేరకే వాటిని వినియోగించాలని సూచించారు.
Comments
Loading comments...

