Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపేటలో రేపు మద్యం, మాంసం బంద్

Follow Udayam on Google
Raghu Oct 01, 2026 9:02 AM శ్రీకాకుళంGeneral
సోంపేటలో రేపు మద్యం, మాంసం బంద్ - Udayam
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రేపు సోంపేట పంచాయతీ పరిధిలో మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని పంచాయతీ ఈఓ ప్రవీణ్ పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు మీరి దుకాణాలు తెరిస్తే అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సోంపేట పంచాయతీ పరిధిలో గల మద్యం, మాంసం దుకాణాల నిర్వాహకులకు గురువారం నోటీసులు జారీ చేశారు.

Comments

G
Loading comments...