వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ఆరోపించారు. పంట నష్టంపై ఇప్పటివరకు లెక్కలు కూడా తీయలేదని విమర్శించారు.
మహారాష్ట్ర, కర్ణాటకలో రైతులకు పరిహారం అందించారని తెలిపారు. కేసీఆర్ హయాంలో పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇచ్చారని గుర్తుచేశారు.
Comments
Loading comments...

