Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సేవా సంకల్ప అభియాన్ నిర్వహణ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 02, 2026 6:49 PM నిర్మల్General
సోన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సేవా సంకల్ప అభియాన్ నిర్వహణ - Udayam
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని శాలువలు పూలమాలలతో సన్మానించారు. ఎస్సీ జిల్లా మోర్చా అధ్యక్షులు సాదు ప్రభాకర్, సర్పంచ్ రాచకొండ సాగర్, మండల అధ్యక్షులు మారా గంగారెడ్డి తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...