వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా సోన్ మండలం జాఫ్రాపూర్ నడిబొడ్డున ఓ గృహ ఆవరణలో చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అప్రమతమయ్యారు. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న ఓ ఇంటి ఆవరణలో భారీ శబ్దంతో పిడుగు పడటంతో గ్రామస్తులంతా భయాందోళనలకు గురయ్యారు.
పిడుగు పడినప్పుడు భారీ శబ్దం తో పాటు భూమి కల్పించినట్లు అయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

