వార్తలకు తిరిగి వెళ్లండి
దేవతలు నిర్మించిన సౌమ్యనాథాలయం

11వ శతాబ్దం నాటి చారిత్రక సౌమ్యనాథస్వామి ఆలయాన్ని దేవతలే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. నారద మహర్షి స్వయంగా ఇక్కడి మూలవిరాట్టును ప్రతిష్టించినట్లు ఆలయ చరిత్ర ద్వారా వ్యక్తమవుతోంది.
ఈ ఆలయంలోని 108 స్తంభాలపై భాగవత ఘట్టాలను అద్భుతంగా చిత్రించడం విశేషం. ఈ పురాతన శిల్పకళా వైభవాన్ని, ఆధ్యాత్మిక విశిష్టతను తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివస్తుంటారు.
Comments
Loading comments...