వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆయన అందిస్తున్న ప్రజాసేవకు కృతజ్ఞతగా గురువారం రాజమండ్రిలో 'ఆశీర్వాద దీపం' కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో నరేంద్ర మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరింత ఉత్సాహంతో ప్రజాసేవ కొనసాగించాలని సోము వీర్రాజు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

