వార్తలకు తిరిగి వెళ్లండి

సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి గురువారం 1,337 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. కొన్ని రోజులుగా ప్రవాహం నిలకడగా కొనసాగడంతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
ప్రస్తుతం జలాశయంలో 19.224 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకుంటూ తొలి పంటకు సాగునీరు అందించేలా సన్నద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

