Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లిలో పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:47 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సోమందేపల్లిలో పింఛన్ల పంపిణీ - Udayam
సోమందేపల్లి గాంధీనగర్‌లో గురువారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సగర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వెంకటరమణ, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ అప్పాజీ, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ పాల్గొన్నారు. వారు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...