వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ తమిళ పండితుడు, నటుడు సోలమన్ పప్పయ్య వయోభారంతో మదురైలో కన్నుమూశారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
పట్టిమండ్రంను సామాన్యులకు చేరవేసిన ఆయన సేవలను కొనియాడుతూ రజినీకాంత్ సంతాపం తెలిపారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి పలు చిత్రాల్లో ఆయన నటించారు.
Comments
Loading comments...

