వార్తలకు తిరిగి వెళ్లండి
హోసూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వద్ద రైతు సంఘం ధర్నా నిర్వహించింది. ఉపాధ్యక్షులు మధు అధ్యక్షతన కార్యదర్శి గౌడ్, నాయకులు రాజశేఖర్ నాయుడు మాట్లాడుతూ, సోలార్ భూములు ఇచ్చిన 200 మంది రైతులకు క్రాప్ లోన్లు రెన్యువల్ చేసి రుణాలు చెల్లించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
అశ్వత్ నాయుడు, బనగాని శ్రీనివాసులు, ఆంజనేయులు, వేలూరు తిమ్మయ్య, బోయ జనార్ధన, వీరాంజనేయులు, మూలింటి రంగుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

