Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:53 PM పల్నాడు General
సోలార్ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
సోలార్ విద్యుత్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. గురువారం మాచర్ల పట్టణంలోని వడ్డే ఓబన్న విగ్రహం వద్ద విద్యుత్ శాఖ అధికారులు నిర్వహించిన పీఎం సూర్య ఘర్ సేవా సేతు అభియాన్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా సోలార్ కనెక్షన్లు ఇస్తున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...