వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి నియోజకవర్గంలో సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు భూములిచ్చిన 64 మంది రైతులకు రూ.19 కోట్ల పరిహారం చెక్కులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం పంపిణీ చేశారు.
సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన రైతులకు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయజ్యోతి కుమారి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

