Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్ బాధిత రైతులపై పోలీసుల వేధింపులు ఆపాలి

Follow Udayam on Google
H M G H Q Aug 11, 2026 11:31 PM కర్నూలుGeneral
సోలార్ బాధిత రైతులపై పోలీసుల వేధింపులు ఆపాలి - Udayam
సోలార్ బాధిత రైతులపై పోలీసుల వేధింపులు ఆపాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈనెల 14న గుత్తిలో జరిగే సోలార్ బాధిత రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హోసూరులో కరపత్రాలు పంపిణీ చేసి, సభ నిర్వహించారు. మోసపూరిత ఒప్పందాలు రద్దు చేసి, ఎకరాకు ఏడాదికి రూ.50 వేలు చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...