వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ భవనాన్ని సొంత స్థలంలో నిర్మించడానికి సంపూర్ణ సహకారం అందజేస్తానని భీమిలి ఎమ్మెల్యే అన్నారు. నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా సెంటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ
కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ఒక మంచి సంప్రదాయానికి తెర తీశారన్నారు. 2014- 19 లో 5 ఎకరాల భూమిని ఫిల్మ్ నగర్ సెంటర్ కోసం కేటాయించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అమలు కాలేదని చెప్పారు.
Comments
Loading comments...

