Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత ఇంటికి ఆన్లైన్లో వేరొకరి పేరు.. ఎంపీడీవోకు ఫిర్యాదు

Follow Udayam on Google
Saychi Kumar Oct 05, 2026 3:03 PM కామరెడ్డిGeneral
సొంత ఇంటికి ఆన్లైన్లో వేరొకరి పేరు.. ఎంపీడీవోకు ఫిర్యాదు - Udayam
సొంత ఇంటి నంబర్ ఆన్లెన్ రికార్డులో వేరొకరి పేరుగా నమోదైందని, దానిని పరీశీలించి సరిచేయాలని ముప్కాల్ మండల అభివృద్ధి అధికారి బి.రమేష్ కు సోమవారం బాధితులు పెండెం జ్ఞానేశ్వర్ వినతిపత్రం అందించారు. ముప్కాల్ మండల కేంద్రంలో చాలా ఇంటి వివరాలు ఇదేవిధంగా ఆన్లైన్ రికార్డులో ఉన్నాయని తెలిపారు. తప్పులను సవరించి తన ఇంటిని సొంత పేరు మీదకు మార్చాలని అధికారిని కోరారు.

Comments

G
Loading comments...