Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత భవనాలు లేక ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఇబ్బందులు

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 12:37 PM కామరెడ్డిGeneral
సొంత భవనాలు లేక ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఇబ్బందులు - Udayam
మద్నూర్ మండల కేంద్రంలోని ఏ, బీ ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ కేంద్రానికి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బీ కేంద్రానికి ఎల్లమ్మ గల్లీ బురుజు వద్ద భవన నిర్మాణ పనులు చేపట్టినా మూడేళ్లుగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఏ కేంద్రం ఎస్టీవో భవనంలో బీ కేంద్రం మండల పరిషత్ భవనంలో తాత్కాలికంగా కొనసాగుతున్నాయి. పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...