వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రూరల్ నున్నకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకులు వేధిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు ఉన్న ఇంటి స్థలం, పొలాన్ని తమ పేర్లపై రాయాలని, లేదంటే ఇల్లు వదిలి వెళ్లాలని బెదిరిస్తున్నారని పీజీఆర్‌ఎస్‌లో పేర్కొన్నారు.
ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

