వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండంలో సాట్స్ ఎండీ సోనీ బాలా దేవి పర్యటించి, క్రీడాకారులతో సమావేశమయ్యారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఆమె మొక్కలు నాటి పర్యావరణ హితాన్ని చాటారు. సింగరేణి చేపట్టిన హరితహారం కార్యక్రమాలను ప్రశంసించారు.
Comments
Loading comments...

