Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటికి నిప్పు పెట్టింది కుమారుడే

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 7:24 PM అల్లూరి General
ఇంటికి నిప్పు పెట్టింది కుమారుడే - Udayam
ఎన్. నర్సాపురంలో తల్లి ఇంటికి నిప్పుపెట్టిన కేసులో ఆమె మూడో కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న కుమారుడి వివాహం కోసం భూమి విక్రయించాలని తల్లి వరహాలు నిర్ణయించుకోవడాన్ని శ్రీను వ్యతిరేకించాడు. ఈ క్రమంలో ఇంటికి నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...