Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రిని హత్య చేసిన కుమారుడు అరెస్ట్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 13, 2026 11:34 AM మంచిర్యాలGeneral
తండ్రిని హత్య చేసిన కుమారుడు అరెస్ట్ - Udayam
ప్రేమ వివాహం చేసుకున్నాడని దూషిస్తున్నాడనే కక్షతో తండ్రిని హత్య చేసి, మిస్సింగ్ కేసు నమోదు చేయించిన కుమారుడిని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 2025లో తండ్రి లక్ష్మణ్‌ను గొల్లవాగు ప్రాజెక్ట్‌ వద్ద గొంతు నులిమి హత్య చేసి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సీఐ నవీన్ కుమార్ వెల్లడించారు.

Comments

G
Loading comments...