వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో సిండికేట్ దందా వల్ల ఆదాయానికి గండి పడుతోంది. పాతవారే టెండర్లు దక్కించుకుంటూ, వేలం పాటలు పెరగకుండా అడ్డుకుంటున్నారు.
వారితో భారీగా బకాయిలు పేరుకుపోయినా అధికారులు వసూలు చేయలేకపోతున్నారు. పారదర్శకమైన వేలం నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

