వార్తలకు తిరిగి వెళ్లండి

పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆగస్టు 18న ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం ఆవిష్కరించడం శుభ పరిణామమని గౌడ సంఘం నేత బత్తిని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పెండింగ్ ఎక్స్‌గ్రేషియా నిధులు విడుదల చేయాలని కోరారు.
కోకాపేటలో పాపన్న భవనానికి మరో రూ.10 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు మోపెడ్ వాహనాలు, వైన్స్‌లో 25 శాతం వాటాపై హామీలు నెరవేర్చాలని కోరారు.
Comments
Loading comments...

