వార్తలకు తిరిగి వెళ్లండి

బల్లికురవ మండలం కొనిదెనలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రవి నాయక్, ఎంపీడీవో కుసుమకుమారి, డిప్యూటీ ఎంపీడీవో అంజనాదేవి పాల్గొని ప్రత్యేక అధికారిని సన్మానించారు.
Comments
Loading comments...

