Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 ఏళ్ల పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపించాం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 31, 2026 3:02 PM అనంతపురంGeneral
20 ఏళ్ల పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపించాం: ఎమ్మెల్యే  - Udayam
కూటమి ప్రభుత్వం-సంక్షేమ విజయాలు’ కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్ లక్ష్మీనగర్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. త్వరలో డంపింగ్ యార్డు సమస్యకు కూడా పరిష్కారం చూపుతామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...