Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలుజెనిక్స్‌ విస్తరణ: పంజాగుట్టలో కొత్త కేంద్రం

రేఖ దేవి Jul 25, 2026 11:41 AM హైదరాబాద్about 1 hour ago
సోలుజెనిక్స్‌ విస్తరణ: పంజాగుట్టలో కొత్త కేంద్రం - Udayam Digital
గ్లోబల్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ సోలుజెనిక్స్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా పంజాగుట్టలో 500 సీట్లతో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలను అందించేందుకు ఈ సెంటర్ దోహదపడనుంది. భవిష్యత్ అవసరాల కోసం కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...