వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
ఇళ్లపై సోలార్.. అదనపు సబ్సిడీ

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీ వర్గాలకు కేంద్రం రూ.60 వేల రాయితీ ఇస్తోంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 వేల సబ్సిడీని అందించనుంది.
రూ.5,445.70 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా 27.2 లక్షల మంది లబ్ధి పొందుతారు. నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది.
Comments
Loading comments...