Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 2:39 PM జగిత్యాలGeneral
సూర్య గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు - Udayam
జగిత్యాలలోని సూర్య గ్లోబల్ స్కూల్‌లో విద్యార్థులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యతను వివరించారు. వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...