Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణానికి మట్టి గణపతులే మేలు

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 10:42 AM కాకినాడGeneral
పర్యావరణానికి మట్టి గణపతులే మేలు - Udayam
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. రసాయన రంగులకు బదులుగా సహజ రంగులను వినియోగించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాల నిమజ్జనానికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు డివిజన్, మండల స్థాయిలో ఉత్సవ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...