Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డల్‌ కాదు.. మోడల్‌గా సోఫియా

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 6:49 AM జాతీయంGeneral
డల్‌ కాదు.. మోడల్‌గా సోఫియా - Udayam
పోర్టోరికోకు చెందిన సోఫియా డౌన్స్‌ సిండ్రోమ్‌తో పుట్టినా మోడల్‌ కావాలన్న లక్ష్యాన్ని వదులుకోలేదు. వైద్య సవాళ్లను ఎదుర్కొంటూనే 2019లో ప్రొఫెషనల్‌ మోడలింగ్‌ ప్రారంభించి, 2020లో న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌పై నడిచింది. 2022లో విక్టోరియాస్‌ సీక్రెట్‌ ప్రచారంలో పాల్గొన్న తొలి డౌన్స్‌ సిండ్రోమ్‌ మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం మోడల్‌, వ్యాపారవేత్త, మోటివేషనల్‌ స్పీకర్‌గా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...