Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్‌(యు)లో సామాజిక తనిఖీ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:23 PM ఆసిఫాబాద్General
సిర్పూర్‌(యు)లో సామాజిక తనిఖీ ప్రారంభం - Udayam
మండల ఎంపీడీవో కార్యాలయంలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఎంపీడీవో రవీందర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌డీవో పీడీ బానోత్‌ దత్తారామ్‌ పర్యవేక్షణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పనుల వివరాలు, రికార్డులను సామాజిక తనిఖీ బృందం పరిశీలిస్తోంది. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...