Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్‌ మీడియా పరిచయాలతో మోసాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:24 AM అమరావతిGeneral
సోషల్‌ మీడియా పరిచయాలతో మోసాలు  - Udayam
సోషల్‌ మీడియా పరిచయాలతో మైనర్లు మోసాలకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌ చదువుల కోసం సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వాడుతున్న కొందరు విద్యార్థులు రీల్స్‌, ఖాతాల ద్వారా గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇటీవల జరిగిన మూడు ఘటనలకు ఇన్‌స్టా పరిచయాలు కారణమయ్యాయని నిపుణులు తెలిపారు. పిల్లలు డిజిటల్‌ మాయలో పడి పక్కదారి పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...