Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సామాజిక న్యాయ తెలంగాణే లక్ష్యం: కవిత

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Aug 06, 2026 2:43 PM హైదరాబాద్తెలంగాణ
సామాజిక న్యాయ తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ దిశగా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. తమ ప్రయత్నాలు తెలంగాణతో పాటు దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పుకు దోహదం చేస్తాయని కవిత పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం కొత్త చరిత్ర సృష్టించాలని అన్నారు.

Comments

G
Loading comments...