Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక న్యాయ తెలంగాణ కోసం శ్రమిస్తాం: కవిత

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Aug 06, 2026 2:40 PM హైదరాబాద్తెలంగాణ
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే విలువల ఆధారంగా తెలంగాణ సాధన కోసం శ్రమిస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. సామాజిక న్యాయ తెలంగాణ సాధనకు తెలంగాణ రక్షణ సేన సభ్యులుగా కంకణబద్ధులమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Comments

G
Loading comments...